Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొమురం భీమ్ త్యాగాలు చిరస్మరణీయం: కేటీఆర్

Follow Ushodayam on Google
Harika Oct 26, 2026 1:03 PM హైదరాబాద్General
కొమురం భీమ్ త్యాగాలు చిరస్మరణీయం: కేటీఆర్ - Ushodayam
అన్యాయం, నిరంకుశత్వానికి ఎదురొడ్డి పోరాడిన విప్లవ వీరుడు, గోండు బెబ్బులి కొమురం భీమ్ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివాసీల హక్కులు, పీడిత ప్రజల రక్షణ కోసం ఆయన చేసిన త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కుమ్రం భీం వర్ధంతి సందర్భంగా ఆయనకు కేటీఆర్ ఘన నివాళులు అర్పించారు.

Comments

G
Loading comments...