Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుక్కునూరులో నామినేషన్ల ఉపసంహరణకు నేడే గడువు

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 12:06 PM ఏలూరుGeneral
కుక్కునూరులో నామినేషన్ల ఉపసంహరణకు నేడే గడువు - Ushodayam
కుక్కునూరులో ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ఉపసంహరణకు నేడు గడువు ముగియనుంది. పరిశీలన ప్రక్రియ ఇప్పటికే పూర్తవడంతో బరిలో నిలిచే అభ్యర్థులపై ఉత్కంఠ నెలకొంది. ప్రధాన పార్టీల నేతలు చివరి నిమిషం వరకు మంతనాలు సాగిస్తున్నారు. పోటీ నుంచి తప్పుకునేదెవరు, ప్రధాన పోరు ఎవరెవరి మధ్య ఉండబోతుందనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

Comments

G
Loading comments...