Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'ది ప్యారడైజ్'పై కేటీఆర్ ప్రశంసలు

Follow Ushodayam on Google
Shruthi Sep 27, 2026 8:43 PM జాతీయంవినోదం
'ది ప్యారడైజ్'పై కేటీఆర్ ప్రశంసలు - Ushodayam
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన 'ది ప్యారడైజ్' సినిమాను థియేటర్‌లో వీక్షించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్ర యూనిట్‌ను అభినందించారు. అణచివేతకు వ్యతిరేకంగా సాగే పోరాటాన్ని, తెలంగాణ నేటివిటీని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారని ఆయన కొనియాడారు.

Comments

G
Loading comments...