Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరవు మండలాల్లో ఎకరానికి రూ.25 వేలు ఇవ్వాలి

Follow Ushodayam on Google
Kiran Oct 29, 2026 2:35 PM మహబూబ్‌నగర్General
కరవు మండలాల్లో ఎకరానికి రూ.25 వేలు ఇవ్వాలి - Ushodayam
హన్వాడ మండలంలో రైతు సంఘం జిల్లా నాయకులు వివిధ గ్రామాల్లో పంటలను పరిశీలించారు. కరవు మండలాల్లో వరికి ఎకరానికి రూ.25 వేలు, వాణిజ్య పంటలకు రూ.30 వేలు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని రైతు సంఘం రాష్ట్ర నాయకుడు ఏ. రాములు డిమాండ్‌ చేశారు. జిల్లాలో ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్‌, రాములు, లక్ష్మయ్య పాల్గొన్నారు.

Comments

G
Loading comments...