Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్వాచౌత్‌ ఉపవాసం లేదని భార్యపై భర్త ఫిర్యాదు

Follow Ushodayam on Google
Shruthi Oct 30, 2026 8:14 PM జాతీయంGeneral
కర్వాచౌత్‌ ఉపవాసం లేదని భార్యపై భర్త ఫిర్యాదు - Ushodayam
కర్వాచౌత్‌ వేళ తన కోసం భార్య ఉపవాసం ఉండలేదంటూ మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లా బిజ్రావాన్‌కు చెందిన బరేలాల్‌ ఆదివాసీ పోలీసులను ఆశ్రయించాడు. భార్య మిథిలేశ్‌ ఉద్దేశపూర్వకంగా వ్రతాన్ని నిరాకరించిందని, తనకు హాని తలపెట్టాలని చూస్తోందని ఆరోపించాడు. దంపతుల మధ్య విభేదాల పరిష్కారానికి మహిళా పోలీస్‌ అధికారితో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని అధికారి సంజయ్‌ మిశ్రా తెలిపారు.

Comments

G
Loading comments...