Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృత్రిమ కొరతతో బియ్యం ధరల మోత

Follow Ushodayam on Google
Shruthi Oct 27, 2026 8:32 AM ఖమ్మంGeneral
కృత్రిమ కొరతతో బియ్యం ధరల మోత - Ushodayam
ఖమ్మం జిల్లాలో సన్న బియ్యం ధరలు భారీగా పెరిగాయి. నెల క్రితం క్వింటా రూ.6,500 నుంచి రూ.7,000 ఉండగా ప్రస్తుతం రూ.9,000 నుంచి రూ.10,000కు చేరాయి. ఎల్‌నినోను సాకుగా చూపి వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ధరల పెరుగుదలతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ధరల నియంత్రణకు తనిఖీలు చేపడతామని, హోల్‌సేల్ వ్యాపారులతో సమావేశం నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...