Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

Follow Ushodayam on Google
Kiran Oct 29, 2026 12:46 PM కరీంనగర్General
కరీంనగర్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం - Ushodayam
కరీంనగర్ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. మృతుడి వయస్సు సుమారు 45 ఏళ్లు ఉంటుందని తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

Comments

G
Loading comments...