Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌ నుంచి తిరుమలకు మహాపాదయాత్ర

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 9:53 AM కరీంనగర్General
కరీంనగర్‌ నుంచి తిరుమలకు మహాపాదయాత్ర - Ushodayam
సనాతన ధర్మ పరిరక్షణ, భక్తుల ఐక్యత లక్ష్యంగా కరీంనగర్‌ నుంచి తిరుమల వరకు సుమారు 700 కిలోమీటర్ల మేర ‘శ్రీనివాసుల మహాపాదయాత్ర’ చేపట్టనున్నట్లు తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ వ్యవస్థాపక ఛైర్మన్‌ వూట్కూరి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. పూజ్య గురువు సురేశ్‌ ఆత్మారామ్‌ మహరాజ్‌ ఆధ్వర్యంలో యాత్ర సాగుతుందని పేర్కొన్నారు. యాత్ర తేదీలు, మార్గం, నమోదు వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...