Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరెంట్‌ కోసం ఎమ్మెల్యే, సీఎంకు రైతు విజ్ఞప్తి

Follow Ushodayam on Google
Kiran Sep 11, 2026 4:55 PM హైదరాబాద్General
కరెంట్‌ కోసం ఎమ్మెల్యే, సీఎంకు రైతు విజ్ఞప్తి - Ushodayam
మరిపెడ ఎల్లంపేటలో 24 గంటల విద్యుత్‌ సరఫరా లేక పంటలు ఎండిపోతున్నాయని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సరిపడా విద్యుత్‌ అందించాలని కోరారు. తమ ఎమ్మెల్యే రామ్‌చందర్‌ నాయక్‌, సీఎం రేవంత్‌రెడ్డికి రైతు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేసి పంటలను కాపాడాలని కోరారు.

Comments

G
Loading comments...