Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొయ్యూరులో పోలింగ్ కేంద్రాల తనిఖీ

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 1:01 PM అల్లూరి General
కొయ్యూరులో పోలింగ్ కేంద్రాల తనిఖీ - Ushodayam
కొయ్యూరు మండలం డౌనూరు పంచాయతీలోని 31, 32 నంబర్ల పోలింగ్ కేంద్రాలను రిటర్నింగ్ అధికారి వైవీ నరసింహారావు పరిశీలించారు. కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, ఓటర్లకు కల్పించాల్సిన వసతులను తనిఖీ చేశారు. ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించి, పోలింగ్ సిబ్బందికి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

Comments

G
Loading comments...