Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తవలసలో ఆర్డీవో క్షేత్రస్థాయి పరిశీలన

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 2:33 PM విజయనగరంGeneral
కొత్తవలసలో ఆర్డీవో క్షేత్రస్థాయి పరిశీలన - Ushodayam
తుఫాను ప్రభావంతో కొత్తవలస మండలంలో పరిస్థితులను విజయనగరం ఆర్డీవో సుధాసాగర్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నీటమునిగిన ఆర్‌యూబీని పరిశీలించి, ప్రజా రవాణా స్తంభించడంపై రైల్వే అధికారులతో మాట్లాడారు. కొత్తవలస జంక్షన్‌లో నీటిమయమైన రోడ్లను పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మండల పరిస్థితులపై తహశీల్దార్ రామలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...