Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త యూజర్లలో జియో, ఎయిర్‌టెల్‌ టాప్‌

Follow Ushodayam on Google
Sai Nath Oct 27, 2026 4:22 PM జాతీయంవాణిజ్యం
కొత్త యూజర్లలో జియో, ఎయిర్‌టెల్‌ టాప్‌ - Ushodayam
దేశంలో సెప్టెంబర్‌లో 65.7 లక్షల మంది కొత్త టెలికాం వినియోగదారులు చేరడంతో మొత్తం సంఖ్య 130 కోట్లకు చేరింది. ట్రాయ్‌ గణాంకాల ప్రకారం జియోకు 27.12 లక్షలు, ఎయిర్‌టెల్‌కు 26.92 లక్షల మంది కొత్తగా జతయ్యారు. వొడాఫోన్‌ ఐడియాకు 5.50 లక్షలు, బీఎస్‌ఎన్‌ఎల్‌కు 6.25 లక్షల మంది కొత్త వినియోగదారులుగా చేరారు. అదే నెలలో 1.6 కోట్ల మంది మొబైల్‌ నంబర్‌ పోర్టబిలిటీని ఎంచుకున్నట్లు ట్రాయ్‌ వెల్లడించింది.

Comments

G
Loading comments...