Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోస్తాంధ్రకు వాయుగుండం ముప్పు

Follow Ushodayam on Google
Shruthi Oct 31, 2026 6:38 AM విశాఖపట్నంGeneral
కోస్తాంధ్రకు వాయుగుండం ముప్పు - Ushodayam
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం శనివారం వాయుగుండంగా బలపడి ఏపీ తీరం వైపు కదిలే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

Comments

G
Loading comments...