Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోహ్లీని ఇబ్బంది పెట్టిన యువ బౌలర్ అకీబ్ నబీ

Follow Ushodayam on Google
Shruthi Nov 01, 2026 3:09 PM జాతీయంక్రీడలు
కోహ్లీని ఇబ్బంది పెట్టిన యువ బౌలర్ అకీబ్ నబీ - Ushodayam
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు సాధన చేస్తున్న విరాట్ కోహ్లీని యువ బౌలర్ అకీబ్ నబీ తన పదునైన బంతులతో పలుమార్లు బీట్ చేశాడు. ఆదివారం ప్రాక్టీస్ సెషన్‌లో ఇన్‌స్వింగర్లు, ఔట్‌స్వింగర్లతో కోహ్లీని ఇబ్బంది పెట్టాడు. తొలుత అసహనానికి గురైన కోహ్లీ తర్వాత కుదురుకున్నాడు. మరోవైపు అన్షుల్ కాంబోజ్, గుర్నూర్ బ్రార్ బౌలింగ్ సాధన చేయగా, రోహిత్, రాహుల్, రుతురాజ్ బ్యాటింగ్ సాధన చేశారు.

Comments

G
Loading comments...