Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కో ఆప్షన్ సభ్యుల ఎన్నికలపై ఎదురుచూపులు

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 9:50 AM జయ శంకర్ భూపాలపల్లి General
కో ఆప్షన్ సభ్యుల ఎన్నికలపై ఎదురుచూపులు - Ushodayam
జిల్లాలోని 241 గ్రామ పంచాయతీల్లో కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు. సాధారణంగా సర్పంచ్ ఎన్నికలు ముగిసిన నెల రోజుల్లో ఒక్కో పంచాయతీకి ముగ్గురు సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఎన్నికలు పూర్తయి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ఎన్నికల ప్రక్రియపై గ్రామాల్లో చర్చ జరుగుతోంది.

Comments

G
Loading comments...