Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొంకణీ ప్రజల మాతృ జన్యుమూలాల్లో సంక్లిష్టత

Follow Ushodayam on Google
Shruthi Oct 24, 2026 8:05 PM హైదరాబాద్General
కొంకణీ ప్రజల మాతృ జన్యుమూలాల్లో సంక్లిష్టత - Ushodayam
కొంకణీ ప్రజల మాతృ జన్యుమూలాలు సంక్లిష్టంగా ఉన్నట్లు సీసీఎంబీ, మంగళూరు విశ్వవిద్యాలయ అధ్యయనంలో వెల్లడైంది. 295 మంది మాతృ జన్యు వారసత్వాన్ని పరిశీలించగా, ప్రధానంగా స్థానిక మూలాలే ఉన్నట్లు గుర్తించారు. అయితే సారస్వత వర్గాల్లో పశ్చిమ యూరేసియా, స్టెప్పీ ప్రాంతాల జన్యు వంశాల ప్రభావం కొంత అధికంగా ఉన్నట్లు తేలింది.

Comments

G
Loading comments...