Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండవీటి వాగు వరదతో నీట మునిగిన పంటలు

Follow Ushodayam on Google
Anuroop Nov 04, 2026 4:28 PM పల్నాడు General
కొండవీటి వాగు వరదతో నీట మునిగిన పంటలు - Ushodayam
తుఫాన్ ప్రభావంతో కొండవీటి వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో అమరావతి మండలం నరుకులపాడు, పరిసర ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. వరద ఉద్ధృతికి పంటలు కొట్టుకుపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చిన పంట నష్టపోయామని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...