Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండుర్గ్‌లో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌ను సందర్శించిన మల్లన్న

Follow Ushodayam on Google
CHERUKUPALLY RAKESH Sep 21, 2026 7:37 PM రాజన్న సిరిసిల్లGeneral
కొండుర్గ్‌లో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌ను సందర్శించిన మల్లన్న - Ushodayam
బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొండుర్గ్‌లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌ను సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించి వారి సమస్యలు సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం పాఠశాల సిబ్బందితో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. మల్లన్నకు విద్యార్థులు కేరింతలతో స్వాగతం పలికి ఉత్సాహంగా కరచాలనం చేశారు. దీంతో పాఠశాల ప్రాంగణంలో సందడి నెలకొంది.

Comments

G
Loading comments...