Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండాపూర్‌లో 17.1 కిలోల గంజాయి పట్టివేత

Follow Ushodayam on Google
Kiran Sep 16, 2026 3:01 PM హైదరాబాద్General
కొండాపూర్‌లో 17.1 కిలోల గంజాయి పట్టివేత - Ushodayam
హైదరాబాద్‌ కొండాపూర్‌లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని ఎక్సైజ్‌ ఎస్‌టీఎఫ్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 17.1 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అస్సాం నుంచి గంజాయి తీసుకొచ్చి ఓయో హైలెట్స్‌ హోటల్‌లో చిన్న ప్యాకెట్లుగా విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిందితులు ఇద్దరూ అస్సాంకు చెందినవారిగా గుర్తించారు.

Comments

G
Loading comments...