Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొమురం భీమ్ విగ్రహానికి కలెక్టర్ నివాళులు

Follow Ushodayam on Google
Harika Oct 29, 2026 1:08 PM ఆదిలాబాద్General
కొమురం భీమ్ విగ్రహానికి కలెక్టర్ నివాళులు - Ushodayam
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కొమురం భీమ్ విగ్రహం వద్ద గురువారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీవో మంద మకరందు, సబ్ కలెక్టర్ ప్రణయ్ కుమార్ పూజలు నిర్వహించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, కొమురం భీమ్ నిర్వహణ కమిటీ సభ్యులు, ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...