Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొమరం భీమ్, సాయన్న ఆశయాలను సాధించాలి

Follow Ushodayam on Google
Kiran Oct 22, 2026 11:55 AM వనపర్తిGeneral
కొమరం భీమ్, సాయన్న ఆశయాలను సాధించాలి - Ushodayam
వనపర్తిలో కొమరం భీమ్, పండుగ సాయన్న జయంతి సందర్భంగా మహనీయుల స్ఫూర్తి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం ప్రకాష్, కవి గిర్రాజాచారి ఆధ్వర్యంలో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదివాసీల హక్కుల కోసం కొమరం భీమ్, పేదల కోసం సాయన్న పోరాడారని వారు కొనియాడారు. ఉమ్మడి జిల్లాలో జలదోపిడీని అరికట్టాలని పలువురు కోరారు. కార్యక్రమంలో నరసింహ శర్మ, నాగరాజు, వేణుగోపాల్, ఏసోపు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...