Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొమరాడలో రెండో రోజు నామినేషన్ల హడావిడి

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 2:34 PM పార్వతీపురం మన్యంGeneral
కొమరాడలో రెండో రోజు నామినేషన్ల హడావిడి - Ushodayam
కొమరాడ మండల పరిషత్ కార్యాలయంలో రెండో రోజు ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్లు జోరందుకున్నాయి. మండలంలోని 15 ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు తరలివస్తున్నారు. ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. 100 మీటర్ల దూరంలో జనాలను నిలిపి, అభ్యర్థితో పాటు ఇద్దరినే లోపలికి అనుమతిస్తున్నారు. గురువారం మరింత మంది నామినేషన్లు వేసే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...