Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కందికొండ యాదగిరి జయంతి.. ఘన నివాళులు

Follow Ushodayam on Google
Kiran Oct 13, 2026 12:58 PM వరంగల్General
కందికొండ యాదగిరి జయంతి.. ఘన నివాళులు - Ushodayam
నర్సంపేట మున్సిపాలిటీ 16వ వార్డు నాగుర్లపల్లిలో సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి జయంతిని నిర్వహించారు. కౌన్సిలర్ నవీన్ నాయక్, బీజేపీ మండల అధ్యక్షుడు అంబేడ్కర్, మాజీ ఎంపీటీసీ మచ్చిక నరసయ్య ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తన పాటలతో తెలంగాణ సంస్కృతికి కందికొండ ఖ్యాతి తెచ్చారని వారు కొనియాడారు.

Comments

G
Loading comments...