Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కండక్టర్ ప్రవళిక కుటుంబానికి రూ.10 లక్షల సాయం

Follow Ushodayam on Google
Anuroop Nov 04, 2026 9:04 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
కండక్టర్ ప్రవళిక కుటుంబానికి రూ.10 లక్షల సాయం - Ushodayam
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు డిపోకు చెందిన కండక్టర్ ప్రవళిక చికిత్స పొందుతూ మృతి చెందడంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రవళిక తల్లికి ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడంతో పాటు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

Comments

G
Loading comments...