Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తిలో విద్యుత్ ఎంప్లాయిస్ 327 యూనియన్ ఆవిర్భావ దినోత్సవం

Follow Ushodayam on Google
Kiran Oct 26, 2026 12:54 PM నాగర్ కర్నూల్General
కల్వకుర్తిలో విద్యుత్ ఎంప్లాయిస్ 327 యూనియన్ ఆవిర్భావ దినోత్సవం - Ushodayam
కల్వకుర్తి విద్యుత్ సబ్‌డివిజన్ కార్యాలయం ఎదుట సోమవారం ఐఎన్‌టీయూసీ అనుబంధ విద్యుత్ ఎంప్లాయిస్ 327 యూనియన్ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. సబ్‌డివిజన్ ప్రధాన కార్యదర్శి వరప్రసాద్ యూనియన్ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసరాజు, సబ్‌డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు మొయిజు, కేశవులు, శాంతయ్య, రవి, శివ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...