Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టర్ కార్యాలయం జిల్లా కోర్టులో బ్రెస్ట్‌ఫీడింగ్ క్యాబిన్లు ప్రారంభం

Follow Ushodayam on Google
raju Sep 21, 2026 6:10 PM నిజామాబాద్General
కలెక్టర్ కార్యాలయం జిల్లా కోర్టులో బ్రెస్ట్‌ఫీడింగ్ క్యాబిన్లు ప్రారంభం - Ushodayam
మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ, జిల్లా మహిళా సాధికారిక కేంద్రం, బేటి బచావో బేటి పడావో కార్యక్రమం ఆధ్వర్యంలో తల్లులు తమ శిశువులకు సౌకర్యవంతంగా, గోప్యతతో తల్లిపాలు అందించేందుకు నిజామాబాద్ కలెక్టరేట్లో మరియు జిల్లా కోర్టు ప్రాంగణంలో బ్రెస్ట్‌ఫీడింగ్ క్యాబిన్లు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...