Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలచట్లలో మూడు బోర్లు ఉన్నా తాగునీటి కష్టాలు

Follow Ushodayam on Google
Anuroop Sep 17, 2026 11:52 AM నంద్యాలGeneral
కలచట్లలో మూడు బోర్లు ఉన్నా తాగునీటి కష్టాలు - Ushodayam
ప్యాపిలి మండలం కలచట్ల గ్రామంలోని ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి కోసం మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. కాలనీ చుట్టూ మూడు బోర్లు ఉన్నప్పటికీ వాటిని వినియోగంలోకి తీసుకువచ్చి నీటి సరఫరా చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. సమస్యను పరిష్కరించాలని కోరారు.

Comments

G
Loading comments...