Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కిందపడిన సూచిక బోర్డు.. ప్రయాణికులకు ఇబ్బందులు

Follow Ushodayam on Google
Kiran Oct 24, 2026 12:37 PM జనగామ General
కిందపడిన సూచిక బోర్డు.. ప్రయాణికులకు ఇబ్బందులు - Ushodayam
జనగామ రైల్వే స్టేషన్‌కు వెళ్లే రహదారి సమీపంలో ఏర్పాటు చేసిన సూచిక బోర్డు కిందపడిపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ప్రయాణికులకు దారి చూపాల్సిన బోర్డు నిరుపయోగంగా మారడంతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సూచిక బోర్డును తిరిగి ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...