Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంలో బియ్యం దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు

Follow Ushodayam on Google
Shruthi Oct 23, 2026 8:06 PM ఖమ్మంGeneral
ఖమ్మంలో బియ్యం దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు - Ushodayam
ఖమ్మం నగరంలోని బియ్యం దుకాణాల్లో శుక్రవారం పౌరసరఫరాల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశాలతో ప్రకాశ్‌నగర్, చర్చి కాంపౌండ్, శ్రీనివాస్‌నగర్ ప్రాంతాల్లో బియ్యం కొనుగోలు బిల్లులు, వే బిల్లులను పరిశీలించారు. దుకాణాల వద్ద బియ్యం నిల్వలు, ధరల వివరాలు ప్రదర్శించాలని అధికారి చందన్‌కుమార్ ఆదేశించారు.

Comments

G
Loading comments...