Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం కలెక్టరేట్‌లో పార్కింగ్ నిబంధనల ఉల్లంఘన

Follow Ushodayam on Google
Kiran Nov 02, 2026 6:19 PM ఖమ్మంGeneral
 ఖమ్మం కలెక్టరేట్‌లో పార్కింగ్ నిబంధనల ఉల్లంఘన - Ushodayam
ఖమ్మం కలెక్టరేట్‌లో పార్కింగ్ నిబంధనలు అమలు కావడం లేదని విమర్శలు వస్తున్నాయి. గ్రీవెన్స్ డేలో సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే ప్రజలకు అడ్డంకులు కల్పిస్తున్న సిబ్బంది, తామే నిబంధనలు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. దివ్యాంగుల కోసం కేటాయించిన పార్కింగ్‌లోనూ వాహనాలు నిలపడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...