Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం ఆర్థిక వ్యవస్థను రూ.59 వేల కోట్లకు చేర్చడమే లక్ష్యం

Follow Ushodayam on Google
Harika Oct 28, 2026 10:15 AM ఖమ్మంGeneral
ఖమ్మం ఆర్థిక వ్యవస్థను రూ.59 వేల కోట్లకు చేర్చడమే లక్ష్యం - Ushodayam
ఖమ్మం జిల్లా ఆర్థిక వ్యవస్థను వచ్చే ఏడాది నాటికి రూ.59 వేల కోట్లకు చేర్చేలా ప్రణాళిక రూపొందించాలని జీఎఫ్‌ఎస్‌టీ వైస్‌ చైర్మన్‌ ఎస్పీ టక్కర్‌ అధికారులకు సూచించారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల వృద్ధితో పాటు పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెంచాలని తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ దివాకర టీఎస్‌ సూచించారు.

Comments

G
Loading comments...