Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖాతీ యూనిఫాంలో చీకటి తప్పులు

Follow Ushodayam on Google
Shruthi Oct 26, 2026 8:10 AM హైదరాబాద్General
ఖాతీ యూనిఫాంలో చీకటి తప్పులు - Ushodayam
బాధితులకు ఆసరాగా నిలవాల్సిన కొందరు పోలీసు అధికారులు తమ హద్దులు దాటుతున్నారు. స్టేషన్‌కు వచ్చే మహిళల నిస్సహాయతను ఆసరాగా చేసుకుని లోబర్చుకోవడం, వేధింపులకు గురిచేయడం వంటి ఘటనలపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. హనీట్రాప్‌తో పాటు వివాహేతర సంబంధాల ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై సీరియస్ చర్యలకు సిద్ధమయ్యారు.

Comments

G
Loading comments...