Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖాతాల అన్‌ఫ్రీజ్‌ కోసం ఐబొమ్మ రవి పిటిషన్‌

Follow Ushodayam on Google
SHRUTHI Sep 16, 2026 8:06 AM హైదరాబాద్General
ఖాతాల అన్‌ఫ్రీజ్‌ కోసం ఐబొమ్మ రవి పిటిషన్‌ - Ushodayam
సినిమా పైరసీ కేసులో అరెస్టై బెయిల్‌పై బయటకు వచ్చిన ‘ఐబొమ్మ’ మాజీ నిర్వాహకుడు ఇమంది రవి నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. తన బ్యాంకు ఖాతాలు స్తంభించిపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఫ్రీజ్ చేసిన రూ.3 కోట్లను తనకు వాపసు ఇవ్వాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టనుంది. ఈ పరిణామం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Comments

G
Loading comments...