Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్ పోలీస్‌స్టేషన్‌ తనిఖీ చేసిన ఏసీపీ

Follow Ushodayam on Google
Kiran Nov 06, 2026 11:41 AM వరంగల్General
ఖానాపూర్ పోలీస్‌స్టేషన్‌ తనిఖీ చేసిన ఏసీపీ - Ushodayam
నర్సంపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి గురువారం ఖానాపూర్ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్‌ పరిసరాలు, సిబ్బంది క్వార్టర్స్‌, వాహనాల పార్కింగ్‌ స్థలాన్ని పరిశీలించి మొక్కలు నాటారు. పోలీసుల పరేడ్‌, కిట్‌ ఆర్టికల్స్‌ను తనిఖీ చేశారు. పెండింగ్‌లో ఉన్న యూఐ, పీటీ కేసులతో పాటు స్టేషన్‌ రికార్డులను సమీక్షించారు.

Comments

G
Loading comments...