Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కెంట్‌ నుంచి సోలార్‌ ఇన్వర్టర్లు

Follow Ushodayam on Google
Udayam Desk Oct 23, 2026 9:51 AM జాతీయంవాణిజ్యం
కెంట్‌ నుంచి సోలార్‌ ఇన్వర్టర్లు - Ushodayam
కెంట్‌ ఆర్‌ఓ సిస్టమ్స్‌ ‘కెంట్‌ న్యూ ఎనర్జీ’ విభాగాన్ని ప్రారంభించి, లిథియం బ్యాటరీలు, సోలార్‌ హైబ్రిడ్‌ ఇన్వర్టర్లు, విద్యుత్‌ బ్యాకప్‌ ఉత్పత్తులను విడుదల చేసింది. 5.1 నుంచి 16 కిలోవాట్‌ అవర్‌ సామర్థ్యంతో బ్యాటరీలను అందిస్తోంది. 6,000 ఛార్జింగ్‌ సైకిళ్లకు పైగా పనిచేసేలా రూపొందించిన వీటికి పదేళ్ల వారంటీ ఇస్తున్నట్లు సంస్థ తెలిపింది.

Comments

G
Loading comments...