Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేపీహెచ్‌బీ- జీడిమెట్ల మార్గంలో బస్సులు పెంచాలి

Follow Ushodayam on Google
Kiran Nov 02, 2026 10:30 AM మేడ్చల్ మల్కాజిగిరి General
కేపీహెచ్‌బీ- జీడిమెట్ల మార్గంలో బస్సులు పెంచాలి - Ushodayam
కేపీహెచ్‌బీ నుంచి జీడిమెట్ల మార్గంలో బస్సుల సంఖ్య పెంచి, నిర్ణీత సమయాలకు నడపాలని ప్రయాణికులు టీజీఎస్‌ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు. పరిమిత బస్సుల కారణంగా ముఖ్యంగా రద్దీ సమయాల్లో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బస్సుల ఫ్రీక్వెన్సీ పెంచి, సమయపాలన పాటించాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...