Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కేంద్ర సాయం ఏదీ.. అమిత్ షాకు కవిత ప్రశ్న

Follow Ushodayam on Google
Harika Nov 05, 2026 1:20 PM హైదరాబాద్General
తెలంగాణకు వచ్చిన అమిత్ షా రాష్ట్ర సమస్యలపై కాకుండా రాజకీయాలు మాట్లాడారని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత అన్నారు. దేశంలో 13 కోట్ల మంది విదేశీయులు ఉన్నారని చెబుతున్నారని, గతంలో వారి ఓట్లతో గెలిచారా అని ప్రశ్నించారు 320 మండలాల్లో కరువు ఉంటే కేంద్రం సాయం చేస్తుందని ఆశించామని, రాష్ట్రానికి ఒక్క పైసా ఇవ్వలేదని కవిత పేర్కొన్నారు. అయినా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తామని బీజేపీ చెబుతోందని అన్నారు

Comments

G
Loading comments...