Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కౌంటింగ్ కేంద్రంలో భద్రతా ఏర్పాట్ల పరిశీలన

Follow Ushodayam on Google
Anuroop Nov 02, 2026 2:54 PM పశ్చిమగోదావరి General
కౌంటింగ్ కేంద్రంలో భద్రతా ఏర్పాట్ల పరిశీలన - Ushodayam
నరసాపురం వైఎన్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల కౌంటింగ్ కేంద్రాన్ని టౌన్ CI ఆకుల రఘు, SI ప్రేమ్ రాజు సోమవారం పరిశీలించారు. కౌంటింగ్ రోజున అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా బాధ్యతగా వ్యవహరించాలని CI కోరారు.

Comments

G
Loading comments...