Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కౌంటింగ్ ఏర్పాట్లపై వైసీపీ అభ్యర్థి అసంతృప్తి

Follow Ushodayam on Google
Anuroop Nov 03, 2026 11:24 AM నెల్లూరుGeneral
కౌంటింగ్ ఏర్పాట్లపై వైసీపీ అభ్యర్థి అసంతృప్తి - Ushodayam
నెల్లూరు డీకేడబ్ల్యూ కళాశాల కౌంటింగ్ కేంద్రంలో ఏజెంట్లకు కేటాయించిన గదుల వివరాలు అధికారులకే తెలియకపోవడంపై వైసీపీ మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏజెంట్లే గదులు వెతుక్కోవాలని చెప్పడం సరికాదన్నారు. ఏజెంట్లకు సరైన వసతి కల్పించే వరకు ఓట్ల లెక్కింపు నిలిపివేయాలని అధికారులను కోరారు.

Comments

G
Loading comments...