Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్‌ లోన్‌ సగటు రూ.8.2 లక్షలు

Follow Ushodayam on Google
Sai Nath Oct 22, 2026 5:33 PM జాతీయంవాణిజ్యం
కార్‌ లోన్‌ సగటు రూ.8.2 లక్షలు - Ushodayam
దేశంలో ప్యాసింజర్‌ వాహనాల సగటు రుణం ఏడేళ్లలో 49 శాతం పెరిగి రూ.8.2 లక్షలకు చేరింది. రుణ చెల్లింపు సగటు గడువు కూడా 62 నెలలకు పెరిగినట్లు ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌ నివేదిక వెల్లడించింది. ఎస్‌యూవీలు, ప్రీమియం కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ ఇందుకు కారణమని నివేదిక తెలిపింది. 2026 జూన్‌ నాటికి కార్‌ లోన్‌ గ్రహీతలు 2.5 కోట్లకు చేరగా, రుణ ఎగవేతలు 1.45 శాతం నుంచి 0.5 శాతానికి తగ్గాయి.

Comments

G
Loading comments...