Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్‌లో 100 మందికి పైగా బీఆర్‌ఎస్ నాయకుల చేరిక

Follow Ushodayam on Google
sreekanth patel Sep 22, 2026 5:36 PM మహబూబ్‌నగర్General
కాంగ్రెస్‌లో 100 మందికి పైగా బీఆర్‌ఎస్ నాయకుల చేరిక - Ushodayam
మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో బీఆర్‌ఎస్‌కు చెందిన మహ్మద్ నిహాజ్, నవాజ్ ఆధ్వర్యంలో 100 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. CWC సభ్యుడు చల్లా వంశీచందర్ రెడ్డి, DCC అధ్యక్షుడు ఎ. సంజీవ్ ముదిరాజ్ సమక్షంలో వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...