Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్‌ ర్యాలీ వాయిదా వేయండి: వ్యాపారులు

Follow Ushodayam on Google
Sai Nath Oct 27, 2026 12:44 PM జాతీయంGeneral
కాంగ్రెస్‌ ర్యాలీ వాయిదా వేయండి: వ్యాపారులు - Ushodayam
నవంబర్‌ 1న దిల్లీలో కాంగ్రెస్‌ నిర్వహించనున్న మెగా ర్యాలీని వాయిదా వేయాలని ఛాంబర్‌ ఆఫ్‌ ట్రేడ్‌ అండ్‌ ఇండస్ట్రీ (సీటీఐ) రాహుల్‌ గాంధీకి లేఖ రాసింది. దీపావళి వ్యాపార సీజన్‌లో 10 లక్షల మంది నిరసనకారులు వస్తే వాణిజ్యానికి ఆటంకం కలుగుతుందని, రామ్‌లీలా మైదానం పరిసరాల్లో రూ.10 వేల కోట్ల వ్యాపారం ప్రభావితమయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

Comments

G
Loading comments...