Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జయమ్ము నిశ్చయమ్మురా 2లో సాయిపల్లవి

Follow Ushodayam on Google
Sai Nath Oct 14, 2026 4:03 PM జాతీయంవినోదం
జయమ్ము నిశ్చయమ్మురా 2లో సాయిపల్లవి - Ushodayam
జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న జీ తెలుగు సెలబ్రిటీ టాక్‌షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్‌ అక్టోబర్‌ 16న జీ5లో ప్రారంభం కానుంది. తొలి ఎపిసోడ్‌కు సాయిపల్లవి అతిథిగా హాజరుకానున్నారు. సినిమా ప్రయాణం, వ్యక్తిగత జ్ఞాపకాలు, జీవిత విశేషాలపై ఆమె ఆసక్తికర విషయాలు పంచుకోనున్నారు. ఈ కార్యక్రమం అక్టోబర్‌ 18న రాత్రి 7.30 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది.

Comments

G
Loading comments...