Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జ్వాలాముఖి శక్తిపీఠంలో అమ్మవారి నిమజ్జనం

Follow Ushodayam on Google
Kiran Oct 24, 2026 11:35 AM రాజన్న సిరిసిల్లGeneral
జ్వాలాముఖి శక్తిపీఠంలో అమ్మవారి నిమజ్జనం - Ushodayam
ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌కు చెందిన శ్రీ సూర్యతేజ యూత్ 21వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారి విగ్రహాన్ని హిమాచల్ ప్రదేశ్‌లోని జ్వాలాముఖి శక్తిపీఠానికి తీసుకెళ్లి బియాస్ నదిలో నిమజ్జనం చేశారు. ఆనవాయితీ ప్రకారం ఏటా ఒక్కో శక్తిపీఠంలో నిమజ్జనోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు బోల్గాం శ్రీనివాస్ తెలిపారు. అనంతరం జ్వాలాముఖి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Comments

G
Loading comments...