Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జర్నలిస్టుల సమస్యలపై పోరాటం చేస్తాం అల్లం నారాయణ

Follow Ushodayam on Google
Uday Bhaskar Oct 02, 2026 1:52 PM రంగారెడ్డిGeneral
జర్నలిస్టుల సమస్యలపై పోరాటం చేస్తాం అల్లం నారాయణ - Ushodayam
కాంగ్రెస్‌ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను విస్మరించిందని TUWJ-H143 రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ ఆరోపించారు. వెంటనే హెల్త్‌ కార్డులు, అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్‌ కార్డులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జర్నలిస్టుల సంక్షేమానికి నిధులు విడుదల చేయాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా పోరాటాలు, పోస్టుకార్డు ఉద్యమం చేపడతామని తెలిపారు.

Comments

G
Loading comments...