Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జర్నలిస్ట్ శంకర్‌ను వెంటనే విడుదల చేయాలి: హరీష్ రావు

Follow Ushodayam on Google
Harika Oct 22, 2026 3:30 PM హైదరాబాద్General
జర్నలిస్ట్ శంకర్‌ను వెంటనే విడుదల చేయాలి: హరీష్ రావు - Ushodayam
జర్నలిస్ట్ శంకర్ అరెస్టును బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి అక్రమ వ్యాపార వ్యవహారాలపై ప్రశ్నించినందుకే అరెస్టు చేయడం సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జర్నలిస్టుల బాధ్యతని, అరెస్టులతో గొంతులను అణచడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. శంకర్‌ను వెంటనే విడుదల చేసి మీడియా స్వేచ్ఛను కాపాడాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...