Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జపాన్‌ MMX మిషన్‌ విజయవంతంగా ప్రారంభం

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 10:48 AM అంతర్జాతీయంGeneral
జపాన్‌ MMX మిషన్‌ విజయవంతంగా ప్రారంభం - Ushodayam
జపాన్‌ ఏరోస్పేస్‌ ఏజెన్సీ (జాక్సా) చేపట్టిన మార్స్‌ మూన్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ (MMX) మిషన్‌ సోమవారం అర్ధరాత్రి విజయవంతంగా ప్రారంభమైంది. వ్యోమనౌక 2027 ఆగస్టు నాటికి అంగారకుడి వద్దకు చేరుకోనుంది. అంగారకుడి ఉపగ్రహం ఫోబోస్‌ నుంచి 10 గ్రాముల మట్టి నమూనాలను సేకరించి భూమికి తీసుకురావడం మిషన్‌ లక్ష్యం. ఈ పరిశోధనలో జర్మనీ, ఫ్రాన్స్‌కు చెందిన రోబోటిక్‌ పరికరాలు కూడా భాగస్వామ్యం కానున్నాయి.

Comments

G
Loading comments...