Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనవరి 25 నుంచి జనగణన

Follow Ushodayam on Google
Shruthi Oct 31, 2026 9:09 AM జాతీయంGeneral
 జనవరి 25 నుంచి జనగణన - Ushodayam
దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 25 నుండి ఫిబ్రవరి 28 వరకు జనాభా లెక్కల సేకరణ నిర్వహించనున్నట్లు సెన్సస్ కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ తెలిపారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలు, మంచు ప్రాంతాలు మినహా దేశమంతటా జనగణన జరగనుంది. ఇంటింటి సర్వేకు ముందుగా జనవరి 10 నుండి 24 వరకు ప్రజలు స్వయంగా వివరాలు నమోదు చేసుకునే సెల్ఫ్ ఎన్యూమరేషన్ అవకాశాన్ని కల్పించనున్నారు.

Comments

G
Loading comments...