Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనసేనలోకి వై సీపీ నేత నవీన్ చేరిక

Follow Ushodayam on Google
Saddala Adinarayana Sep 26, 2026 11:27 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
జనసేనలోకి వై సీపీ నేత నవీన్ చేరిక - Ushodayam
SSS: జనసేన పార్టీ సిద్ధాంతాలు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిబద్ధత, సంస్కరణలకు ఆకర్షితులై పలువురు వైసీపీ నాయకులు శుక్రవారం జనసేనలో చేరారు. హిందూపురం వైసీపీ నాయకుడుమాజీ ఏపీ ఆగ్రోస్ ఛైర్మెన్ నవీన్ నిశ్చల్‌తో పాటు పలువురు నేతలకు పవన్ కళ్యాణ్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...