Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జింకల వేటలో మలక్‌పేట యువకులు

Follow Ushodayam on Google
Shruthi Oct 22, 2026 6:16 AM హైదరాబాద్General
జింకల వేటలో మలక్‌పేట యువకులు - Ushodayam
కర్ణాటక అటవీ ప్రాంతంలో తుపాకీతో జింకలను వేటాడిన మలక్‌పేటకు చెందిన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సయ్యద్ హుస్సేన్, సయ్యద్ ఒమర్, మహమ్మద్ హమీద్ అనే వ్యక్తులు వేటకు వెళ్లి వస్తుండగా తనిఖీల్లో పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి స్పోర్టింగ్ రైఫిల్, తూటాలు, నైట్ విజన్ టెలిస్కోపులతో పాటు వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...